PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 9:54 am Posted by : PRABHA MANAM

ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి

బ్రేకింగ్ మనం,న్యూస్,జూలై,190

మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో నిన్న యాక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తినీ ఒక కారు గుద్ధి వెళ్లడం జరిగింది. ఈ ఆక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అందువలన చిలకలడోన గ్రామస్తులు రోడ్డుపైన బైటా యించి గ్రామంలో స్పీడు బ్రేకర్లు వేయించాలని ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులు….