12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బనగానపల్లె నందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భానుముక్కల సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీ అత్తర్ కలాం గారు రావడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం ,మానసిక ఆరోగ్యము, ఆనందము నిజమైన దేశ సంపదలని , యోగా అంటే తనువును మనసును, ఆత్మను ఏకం చేసే ఒక సాధనం అని వ్యక్తం...