12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు గంగులపాడు గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల నందు పంచాయతీ సెక్రటరీ శాంతకుమారి అధ్యర్యం లో ప్రాథమిక స్కూల్ ఆవరణం నందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహంచడం జరిగినది ఈకార్యకమం లో ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ బ్రాహ్మణ కార్పోరేషన్ డైరక్టర్ జి. కె. బాబురావు రావు స్వామి, గారు పాల్గొని విద్యార్థులుకు మరియు గ్రామ ప్రజలు అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా గ్రామ ప్రజల యోగాసనాలు వేస్తూ *12వ అంతర్జాతీయ యోగా...