సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం
పార్టీ శ్రేణులకు ఆర్ అండ్ బి మంత్రి బిసి జనార్ధనరెడ్డి పిలుపు బనగానపల్లె జూలై 7 ప్రభ మనం న్యూస్ బనగానపల్లె మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి బనగానపల్లె హెలిప్యాడ్ కు 11.20కి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద 11.20 నుంచి నుంచి 11.30 వరకు ప్రజల,అధికారుల నుంచి...