జంట మృతి కుటుంబానికి అండగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మట్టి ఖర్చుల నిమిత్తం ₹10,000 ఆర్థిక సాయం వైస్సార్సీపీ నాయకుల చేతుల మీదుగా బాధితులకు అందజేత పెద్దకడబూరు, జూలై 09,ప్రభ మనం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దళిత కుటుంబానికి చెందిన చార్లెస్ కుమారుడు, కోడలు బతుకుతెరువు కోసం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి వలస వెళ్లారు. అక్కడ పనికి వెళ్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.ఈ దారుణ విషయం తెలుసుకున్న...