మొహరం పండుగకు పోలీసులు అనుమతి తప్పనిసరి….!!

http://:----- శాంతియుతంగా పండుగ జరుపుకుందాం :----- పోలీసుల సూచనలు పాటిద్దాం :----- మతసామరస్యాన్ని కాపాడుకుందాం మండల యెస్ ఐ,మారుతి వెల్లడి.... పెద్దకడుబూరు, జూన్,19,ప్రభ మనం మండలంలోని ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు ఈ నెల 26,వ తేదిన జరుగనున్న మొహర్రం వేడుకలకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ,మారుతి తెలియజేశారు. పెద్దకడుబూరు లో స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ,మారుతి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లో మొహర్రం పండుగను నిర్వహించాలనుకునేవారు ముందుగా పోలీసుల నుండి అనుమతి...