ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయాలి

    ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్న గ్రామ మహిళలు   మంత్రాలయం,జూలై,19,మనం,న్యూస్   మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో నిన్న యాక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తినీ ఒక కారు గుద్ధి వెళ్లడం జరిగింది. ఈ ఆక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అందువలన చిలకలడోన గ్రామస్తులు ఆదివారం రోడ్డుపైన బైటా యించి గ్రామంలో స్పీడు బ్రేకర్లు వేయించాలని ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులు....