వరుణ దేవునికోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు:
జూలై.8( ప్రభ మనం న్యూస్ ):మండలంలోని తుగ్గలి లో ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు రావడంతో అన్నదాతను మురిపించి మరిపించి పూర్తిగా ముంచేయడం జరిగింది. వర్షం వచ్చిందని అన్నదాత ముందుగానే తమ పంటను సాగు చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో సరైన సమయంలో వర్షాలు రాకపోవడంతో అన్నదాత ల ఆశలు ఆవిరై పోయాయి. భూమిలో నాటిన విత్తనాలు భూమిలోనే ఉండిపోయింది కొద్దిపాటి వర్షాన్ని కి మొలకెత్తిన మొక్క ఆకాశంగావరుణ దేవుడి కొరకు ఎదురుచూస్తుంది అయినా కూడా వరణదేవుడు కరుణ చూపకుండా అన్నదాతల జీవితాలలో...