బోయ ఉరుకుందు మృతి పార్టీ కి తీరని లోటు మంత్రాలయం
మంత్రాలయం 8,మనం న్యూస్ ;- మంత్రాలయం మండల పరిధిలోని వగరూరు గ్రామానికి చెందిన బోయ ఉరుకుందు మృతి తెలుగు దేశం పార్టి కి తీరని లోటు అని టీడీపీ యువ నాయకులు బెస్త పవన్ కుమార్ అన్నారు. బుధవారం బోయ ఉరుకుందు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామ టీడీపీ నాయకులు బెస్త పవన్ కుమార్ మంత్రాలయం టిడిపి నియోజకవర్గంలో ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలు మేరకు పవన్ కుమార్ మృతున్ని ఇంటికి వెళ్లి బోయ ఉరుకుందు మృతదేహానికి...