రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

-- రైతు ఆర్థిక సహయం అందజేత మంత్రాలయం మండలంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ కుమార్ రెడ్డి మంత్రాలయం , జూలై 8,మనం ప్రతి న్యూస్;- రైతు బాంధవుడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...