మృతున్ని కుటుంబానికి అండగా ఉంటాం

మంత్రాలయం , జూలై 7,మనం న్యూస్ ;- మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ కార్యకర్త చాకలి గోవిందు (55 ) అనారోగ్యంతో గత రాత్రి మరణించారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి , వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ,మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి తో కలిసి గ్రామానికి వెళ్ళి గోవిందు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చులకై రూ. 10 వేలు కుటుంబ సభ్యులకు అందచేశారు. వారి...