మండల కేంద్రమైన పెద్దకడుబూరులో స్థానిక
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ ఆఫీసు నుండి బయలుదేరి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ aiks జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయaiyf తాలూకా అధ్యక్షుడు జాఫర్ పటేల్ మాట్లాడుతూ పెద్ద కడుబూర్ మండల పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై పెద్దకడబురు మండల పరిధిలో ఉన్న సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ RDS కుడి కాలువ పనులు పూర్తి చేయాలని పెద్దకడబూరు నుండి బెచ్చిగేరి బైపాస్ వరకు రోడ్లు మరమ్మతలు త్వరగా పూర్తి చేయాలని అలాగే కల్లుకుంట బైపాస్ రోడ్డు సిసి రోడ్ వేయాలని డ్రైనేజీలు వీధిలైట్లు సమస్యలు పరిష్కరించాలని అలాగే ఎస్సీ కాలనీ లో అంబేద్కర్ సర్కిల్ నందు గుంతల బడిన రోడ్డును సీసీ రోడ్డు వేయాలని ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇవ్వాలని బ్యాంకులో తీసుకున్నారా అప్పులు రెండు లక్షల వరకు మాఫీ చేయాలని 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ అందాలని పాదయాత్ర ద్వారా ప్రతి ఏరియా తిరుగుతూ ప్రజలకు తెలియజేస్తూ ఎలక్షన్లో ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఐ పార్టీ గా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సహాయ కార్యదర్శిలు కుమ్మరి చంద్ర తిక్కన్న నాగరాజు అంజి రాజు రమేష్ తిక్కోడు కడబురి దస్తగిరి ఆంజనేయ బొడ్డన్నా తదితరులు పాల్గొన్నారు

