Friday, July 31, 2026
Homeఎడిటోరియల్10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్న అబ్బాస్

10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్న అబ్బాస్

📰 Generate e-Paper Clip

10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్న అబ్బాస్

బనగానపల్లె జూలై 7,ప్రభ మనం

బనగానపల్లె నియోజకవర్గం లోకోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామం ఎస్సీ కాలనీలో పది అడుగుల కొండచిలువను పట్టుకున్నారు బనగానపల్లెకు చెందిన స్నేక్ స్నాచర్ అబ్బాస్ కు కత్తి వెంకటరాముడు ఫోన్లో సమాచారం ఇవ్వగా స్పందించిన స్నేక్స్ స్నాచర్ అబ్బాస్ సిబ్బందితో కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. విషసర్పాలు అటవీ జంతువులతో జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు అనంతరం కొండచిలువను సురక్షితంగా బనగానపల్లె అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!