Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీ మఠం హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు

శ్రీ మఠం హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు

📰 Generate e-Paper Clip

-శ్రీమఠ మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు
మంత్రాలయం,జూలై 15,(మనం న్యూస్) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ,జూన్ ,జూలై నెల 22రోజల హుండీ ఆదాయం రూ. 3,71,35,259 లు సమకూరినట్లు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. బంగారం 23 గ్రాములు , వెండి 1085 , గ్రాములను భక్తులు కానుకులుగా హుండీ లో సమర్పించుకున్నారని మేనేజర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!