Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయాలి

ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

 

 

ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్న గ్రామ మహిళలు

 

మంత్రాలయం,జూలై,19,మనం,న్యూస్

 

మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో నిన్న యాక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తినీ ఒక కారు గుద్ధి వెళ్లడం జరిగింది. ఈ ఆక్సిడెంట్ లో వెంకటేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అందువలన చిలకలడోన గ్రామస్తులు ఆదివారం రోడ్డుపైన బైటా యించి గ్రామంలో స్పీడు బ్రేకర్లు వేయించాలని ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులు….

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!