Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ..!

శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ..!

📰 Generate e-Paper Clip

శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ..!సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్ కుమార్ అద్భుత సృష్టి.వారం రోజుల పాటు మగ్గంపై నేసిన ప్రత్యేక వస్త్రం.శ్రీశైలం,జూలై,14,ప్రభ మనం5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 200 గ్రాముల బరువుతో సంప్రదాయ ఇక్కత్ నమూనాలో రూపొందించిన పట్టుచీరను శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారికి సమర్పించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!