*కర్నూలు, 17-06-2026* *దేవనకొండ మండల కేంద్రంలోని లింగన్న అనే రైతు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరి తోటను, మిశ్రమ మరియు అంతర పంటల విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు* *మిశ్రమ మరియు అంతర పంటల విధానాలతో రైతులకు ఆదాయం* *అంతర పంటల సాగు, మైక్రో ఇరిగేషన్ సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారు*