మన టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రేపు ఉదయం 10:00 గంటలకు మాధవరం టీడీపీ ఇంచార్జి గారి కార్యాలయం ఆవరణంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించబడును.కావున నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ విజయోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా మనవి.

