Friday, July 31, 2026
Homeఎడిటోరియల్12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని పురపాలక...

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని పురపాలక సంఘం నందు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు విద్యార్థులు మరియు పురపాలక సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!