Tuesday, September 15, 2026
Homeఎడిటోరియల్రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

  • రైలు ఢీకొని వ్యక్తి మృతి

    కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం…

    గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై మృతదేహం….

    రైల్వే ట్రాక్ పై తల, శరీరం వేరువేరుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు….

    సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!