Monday, September 14, 2026
Homeఎడిటోరియల్GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

📰 Generate e-Paper Clip

 

AP: శ్రీహరికోటలో GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!