Monday, September 14, 2026
Homeఆంధ్రప్రదేశ్ఈ బస్సు గేరుతో మేము ఏగలేము

ఈ బస్సు గేరుతో మేము ఏగలేము

📰 Generate e-Paper Clip

పాత బడిన బస్సులతో కర్నూలు టు,ఎమ్మిగనూరు కు ప్రయాణం

అధిక సౌండ్ తో ప్రయాణికులు అగుఛాట్లు….

ఎమ్మిగనూరు, సెప్టెంబర్,08,ప్రభ మనం,న్యూస్

 

ప్రాతినిధ్యం ఎమ్మిగనూరు నుండి కర్నూలు జిల్లాకు ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని 72,కిలోమీటర్ల దూరంగా వెళ్లాలంటే డ్రైవర్ పాతబడిన బస్సుతో మేము ఎగలేమని డ్రైవర్ లు అంటున్నారు. అయితే ప్రతి 20,కిలోమీటర్లకు స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో గేరు వేయాలి,కదూ అందులో గేరు పడడం లేదు,మరియు ఈ పాత బస్సు మాత్రం అధిక సౌండ్,పొగ రావడంతో ప్రయాణికులు మాత్రం ఈ బసులో,ప్రయాణం చేయలేమని అంటున్నారు.అయితే ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పాత బడిన బస్సులను జిల్లా కేంద్రంకు తరలించకుండా వాటి స్థానంలో  మరో బస్సులను కేటాయించాలని ప్రయాణికులు,డ్రైవర్ లు కోరుతున్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!