Monday, September 14, 2026
Homeఆంధ్రప్రదేశ్యువత ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు : మంత్రి నారా లోకేష్‌

యువత ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు : మంత్రి నారా లోకేష్‌

📰 Generate e-Paper Clip

 

AP: జెన్ జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారా లోకేశ్. యువత అభిప్రాయాలకు  వారి అనుకూలంగా  ప్రయోజనం చేసి కలిగించే కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్న ‘జెన్-జీ యువతతో మంత్రి మాట కార్యక్రమాన్ని లోకేష్ ప్రశంసించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!