Homeఆంధ్రప్రదేశ్కర్నూలుహోంమినిస్టర్ అనిత గారి పై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వాక్యలకు ఖండన. ఆంధ్రప్రదేశ్కర్నూలు హోంమినిస్టర్ అనిత గారి పై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వాక్యలకు ఖండన. By PRABHA MANAM June 17, 2026 0 51 Share FacebookWhatsAppCopy URLTwitterTelegram 📰 Generate e-Paper Clip 📰 Share Epaper Clip Tagsamarnathanitacondemnsformergudivadahomeinappropriateministerremarksycp Share FacebookWhatsAppCopy URLTwitterTelegram Previous article*కర్నూలు, 17-06-2026* *దేవనకొండ మండల కేంద్రంలోని లింగన్న అనే రైతు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరి తోటను, మిశ్రమ మరియు అంతర పంటల విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు* *మిశ్రమ మరియు అంతర పంటల విధానాలతో రైతులకు ఆదాయం* *అంతర పంటల సాగు, మైక్రో ఇరిగేషన్ సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారు*Next article*ఇంతమందికి పెన్షన్ ఇస్తుండగా, ఫోర్త్ ఎస్టేట్ లో పనిచేసి అలసిపోయిన జర్నలిస్టులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరూ.* *1. జర్నలిస్టుల బాధ ఏంటి?* 40 ఏళ్లు ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో పనిచేసి, 65 ఏళ్ల వయసులో కూడా నెలకు ₹2,000 కంటే తక్కువ పెన్షన్. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మందులకు కూడా సరిపోదు. *కోర్ ఇష్యూ* ప్రభుత్వాలు “జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం” అని పొగుడుతాయి. కానీ అదే స్తంభాన్ని నిలబెట్టిన జర్నలిస్ట్ రిటైర్ అయ్యాక ₹500, ₹1000, ₹2000 పెన్షన్‌తో బతకమంటున్నాయి. *2. జర్నలిస్టులకు సంబంధించిన చేదు నిజాలు* *జీతం లేని ఉద్యోగం, పెన్షన్ లేని రిటైర్మెంట్* చాలా మంది జిల్లా రిపోర్టర్లు, స్ట్రింగర్లు పీ ఎఫ్, గ్రాట్యుటీ లేకుండా ₹8,000-₹15,000 జీతానికి పని చేస్తారు. 60 ఏళ్ల తర్వాత జీరో. *సామాజిక పెన్షన్ కంటే తక్కువ* వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ₹3,000-₹4,000 ఇస్తున్న రాష్ట్రాల్లో, జర్నలిస్ట్‌కు ₹500 ఇవ్వడం అవమానం కదా. *తెలుగు రాష్ట్రాల నిర్లక్ష్యం* బీహార్ ₹15,000, హర్యానా ₹15,000, కేరళ ₹13,000, అస్సాం ₹8,000 ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం “ప్రకటనలు” దగ్గరే ఆగిపోయాయి. *3. ఈ ప్రభుత్వాలకు పారదర్శకత లేదా.* ఎందుకంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యం సరిగా ఉండదో అక్కడ జర్నలిస్టులను తొక్కే ప్రయత్నాలు జరుగుతాయి అనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ రెండు సంవత్సరాల నుండీ పత్రికల ప్రకటన బిల్లులే ఇంకా చెల్లించలేదు. *ఉచితాలకు మాత్రం టంచన్ గా చెల్లింపులు.* ఈ రెండు రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాల నుండీ వీళ్ళు ఇచ్చిన ప్రకటనల బిల్లులే ఇప్పటి వరకు చెల్లించలేదు. కానీ ఉచితాలకు మాత్రం ప్రతి నెలా వేల కోట్ల చెల్లింపులు ప్రతి నెల జరుగుతున్నాయి. *జర్నలిస్టుల ఈ స్థితి ఎవరికి అవమానం* *ప్రభుత్వానికి* ఫోర్త్ పిల్లర్ అని పొగుడుతూ, అదే పిల్లర్‌కు చెందిన వాళ్లను ₹500తో అవమానిస్తే అది ప్రభుత్వానికే సిగ్గుచేటు. *వృత్తికి* ముఖ్యమంత్రులు, ఐ ఏ ఎస్ లు, ఐపీఎస్ లను నిలదీసిన జర్నలిస్ట్, రిటైర్మెంట్ తర్వాత అదే ఆఫీసుల చుట్టూ పెన్షన్ కోసం తిరగడం వృత్తి గౌరవానికి దెబ్బ. *4. డిమాండ్ ఏంటి* మినిమం పెన్షన్ 10,000 ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం లింక్ చేసిన పెంపు, ఫ్యామిలీ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఉంటే బాగుంటుంది. *5. అమలు చేయటం ఎంతో సులభం* ఈ పథకం లేకపోవడం కాదు, దీని అమలుపై చిత్తశుద్ధి లేకపోవడం. ప్రభుత్వాలు ప్రకటనలకు ఏడాదికి ₹300-₹400 కోట్లు ఖర్చు పెడతాయి. అందులో 5% కోత పెడితే 5,000 మంది సీనియర్ జర్నలిస్టులకు ₹10,000 పెన్షన్ ఇవ్వొచ్చు. డబ్బు సమస్య కాదు, ప్రయారిటీ సమస్య. *అసలు ప్రశ్న* బీహార్, కేరళ చేయగలిగిన పని తెలుగు రాష్ట్రాలు ఎందుకు చేయలేవు?. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ జర్నలిస్ట్ సంక్షేమ నిధి అన్నారు. ప్రకటనలు ఇచ్చారు. కానీ జర్నలిస్టుల గౌరవ పెన్షన్ సిస్టమ్ అనే దానికి ఒక రూపు మాత్రం ఇవ్వలేక పోయారు, అదే బాధాకరం. *చివరిగా* పేద జర్నలిస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రమాదం. బానిస జర్నలిస్ట్ అంతకంటే ప్రమాదం. “ఫోర్త్ పిల్లర్” అని మైక్‌లో అరవడం కాదు, ఆ పిల్లర్‌ను నిలబెట్టిన మనిషి ఆకలితో చావకుండా చూడటం. అది జరిగే వరకు వీరిలో అసహనం ఉండటం సహజం. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి ₹10,000 కనీస పెన్షన్ ప్రకటిస్తే, అది జర్నలిస్టులకు గౌరవం ఇచ్చినట్టు, ప్రజల పక్షాన నిలబడినట్టు ఉంటుంది. ఇది వంద శాతం నిజం.. RELATED ARTICLES కర్నూలు రూ.2.75 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం* *పెరవలిలో ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ – రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న హామీ* August 1, 2026 కర్నూలు *ఇంతమందికి పెన్షన్ ఇస్తుండగా, ఫోర్త్ ఎస్టేట్ లో పనిచేసి అలసిపోయిన జర్నలిస్టులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరూ.* *1. జర్నలిస్టుల బాధ ఏంటి?* 40 ఏళ్లు ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో పనిచేసి, 65 ఏళ్ల... June 17, 2026 కర్నూలు *కర్నూలు, 17-06-2026* *దేవనకొండ మండల కేంద్రంలోని లింగన్న అనే రైతు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరి తోటను, మిశ్రమ మరియు అంతర పంటల విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి... June 17, 2026 Most Popular ఈ బస్సు గేరుతో మేము ఏగలేము September 8, 2026 అక్షరాస్యత పెరిగిందనేది అసత్యం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి September 4, 2026 GSLV-F17 విజయం దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ September 4, 2026 GSLV-F17 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ September 3, 2026 Load more