Monday, September 14, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

📰 Generate e-Paper Clip

 

:—- శ్రావణమాసం మొదటి వారంలోనే హుండీరూ,96,53,938 ఆదాయం

:—-గోల్డ్,6,గ్రాములు,300mg,

:—- వెండి,13 కేజీల,400 గ్రామ్స్

:—– ఆలయ ఇఓ,కె,వాణి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపడుతున్న దృశ్యం….కౌతాళం,ఆగస్ట్,21,
ప్రభ మనంపవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న ఆలయంలో
శుక్రవారం 2026 శ్రావణమాసం ఉత్సవాల సందర్భముగా శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో చేపట్టారు.
శ్రావణమాసం మొదటి వారంలోనే హుండీ
రూ,96,53,938,గోల్డ్,6,గ్రాములు,300mg,వెండి,13 కేజీల,400 గ్రామ్స్, స్వామివారికి భక్తులు వేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ కె.కమలాకర్ గారు 1st గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!