Tuesday, September 15, 2026
Homeఎడిటోరియల్ఆలయానికి విరాళాలు అందజేత...!!

ఆలయానికి విరాళాలు అందజేత…!!

📰 Generate e-Paper Clip

రూ,1,00,116 చెక్కును ఆలయ అర్చకులకు అందజేత

కౌతాళం, ఆగస్ట్,22,ప్రభ మనం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మైన ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ,ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి భక్తులు విరాళాలు అందజేశారు.కర్నూలు జిల్లా కోసిగి వాస్తవ్యులైన శ్రీ కె. శ్రీనివాసులు గారు మరియు శ్రీమతి కె.కావ్య గారు శ్రీ స్వామి వారి దేవాలయ అభివృద్ధి కొరకు
రూ,1,00,116/- రూపాయలు చెక్కు రూపేణా విరాళంగా చెల్లించి ఉన్నారు. వారికి దేవస్థానం వారు శ్రీ స్వామివారి శేష వస్త్రములు,లడ్డు ప్రసాదములు అందించి ప్రత్యేక దర్శనం కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు జే శివపుత్ర స్వామి గారు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!